Home » Rare Fish
ఆ చేప ఖరీదు రూ.3 లక్షలు.. ప్రత్యేకత ఏంటంటే?
మన విశాల సముద్రంలో మనకి తెలిసినవి.. ఎప్పుడూ దొరికేవే కాదు.. కొన్ని అరుదైన చేపలు కూడా ఉన్నాయి. అవి సముద్రం నుండి నదులకు కూడా వస్తుంటాయి.
మహారాష్ట్రలో అరుదైన చేప ఏకంగా రూ. 13,000 పలికింది.