Home » Rare genetic disorder
కేరళలోని పాలక్కడ్‌కు చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ దంపతుల 15 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి సోకింది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతోంది. ఇది ప్రాణాంతక వ్యాధి. దీనికి చికిత్స చేయాలంటే రూ.17 కోట్లు అవసరమవుతాయి.
అరుదైన జన్యుపరమైన రుగ్మతకు సంబంధించిన చికిత్స కోసం మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన పసిబిడ్డకు యుఎస్‌లోని ఒక కంపెనీ రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇచ్చింది.