Home » Rare Species
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన కప్పలు కనిపించాయి. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో ఒక చెరువులో వందలాది అరుదైన జాతి పసుపు కప్పలు కనిపిస్తున్నాయి. ఈ పసుపు కప్పలను చూసి, రైతులు తొలుత విషపూరితంగా అంచనా వేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ముదురు ప�