Home » Rashi Khanna Latest Pics
టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా.. నాజూకు సొగసుల అందాలతో కుర్రాళ్ల గుండెల్లో అగ్గి రాజేస్తోంది.
ఢిల్లీకి చెందిన రాశి టాలీవుడ్ లో తొలి సినిమాతోనే హీరోయిన్ గా ఇమేజ్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రాశి 2019లో వరుస విజయాలు అందుకుంది. దీంతో రాశి..
అందాలన్నీ ‘రాశి’ గా పోసి..