Rashid Siddiquee

    యూట్యూబర్‌పై అక్షయ్ ఆగ్రహం, రూ. 500 కోట్ల పరువు నష్టం నోటీసు

    November 20, 2020 / 02:46 AM IST

    Akshay Kumar serves Rs 500-cr defamation notice : యూ ట్యూబర్ పై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుతో సంబంధం ఉందంటూ..తనపై ఫేక్ వార్త�

10TV Telugu News