Home » rashikanna twitter
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ బోలెడు అవకాశాలు రావాలంటే బోల్డ్ గా ఉండాలి. లేకపోతే ఇప్పుడొస్తున్న కొత్త హీరోయిన్లతో పోటీ పడలేం. ఇదీ ఇప్పటికే ఇక్కడ తిష్టవేసిన భామల మాట.