Rashmi Gautam Latest Images

    Rashmi Gautam: మాల్దీవుల్లో అందాల రచ్చ చేస్తోన్న రష్మీ గౌతమ్!

    November 19, 2022 / 08:04 PM IST

    యాంకర్ రష్మీ గౌతమ్ పొట్టి డ్రెస్సులతో బుల్లితెరపై చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ తాజాగా మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. కాగా అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు హృదయాలను దోచేస్తోంది.

10TV Telugu News