-
Home » Rashmi gautam photoshoot
Rashmi gautam photoshoot
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.. ట్రెడిషనల్ లుక్ లో ఫొటోస్ వైరల్
February 23, 2026 / 09:27 AM IST
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) గ్లామర్ పీక్స్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తూనే ఉంది. ఆమె అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో కనిపించి కవ్వించింది.