Home » rashmi sudheer
యాంకర్ రష్మీ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను ఇలా ఫ్రెండ్స్ తో సరదాగా సెలబ్రేట్ చేసుకుంది.
నందు, రష్మీ జంటగా నటించిన బొమ్మ బ్లాక్బస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాగశౌర్య ముఖ్య అతిధిగా విచ్చేశాడు. సుధీర్, సత్యం రాజేష్, ధనరాజ్.. పలువురు టీవీ, సినిమా ప్రముఖులు కూడా విచ్చేశారు.
ఒకపక్క జబర్దస్త్, మరో పక్క సినిమాలు, ఈవెంట్లు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది యాంకర్ రష్మీ. ఇలా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫోటోలు పోస్ట్ చేసి అభిమానులని అలరిస్తూ ఉంటుంది.
యాంకర్ గా, ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న రష్మీ అప్పుడప్పుడు ఇలా చీరల్లో తళుక్కుమంటుంది. ఆ ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానుల కోసం పోస్ట్ చేస్తుంది.
ఒక పక్క జబర్దస్త్ చేస్తూనే, మరో పక్క వేరే షోలకు యాంకర్ గా, సినిమాలలో కమెడియన్ గా, హీరోగా చేస్తున్నాడు. వీటి మధ్య ఒక్కోసారి జబర్దస్త్ షూటింగ్ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడని