Home » Rashmika Childhood
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా రష్మిక తెలిపింది.