Home » rashmika friend marriage
వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవల తన చిన్ననాటి క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి హాజరైంది. ఈ పెళ్ళికి వెరైటీ చీరకట్టులో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.