Home » rashmika instagram
న్నడ భామ రష్మిక మందనా ఇప్పుడు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా వాంటింగ్ హీరోయిన్. ఇక సోషల్ మీడియాలో అయితే రష్మికనే సౌత్ క్వీన్. ఈ విషయాన్ని స్వయంగా ఫోర్బ్స్ డిక్లేర్ చేసింది.