Home » Rashmika Mandanna at Bollywood Movie Promotions
ఓ పక్క టాలీవుడ్, కోలీవుడ్లని ఏలేస్తునే బాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది రష్మిక. తాజాగా అమితాబ్‌తో కలిసి గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లో కనపడనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా మెరిసింది.