Home » Rashmika Mandanna getting emotional because of negative trolling
పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందాన.. నేడు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. తెలుగు, తమిళ సినిమాలో స్టార్ హీరోయిన్ ఉన్న ఈ భామ ఇటీవలే అమితాబ్ 'గుడ్ బై' మూవీతో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా సోషల్ మీడ�