Home » Rashmika Mandanna Stills
అందాల భామ రష్మిక మందన సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తన ఘాటైన అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అమ్మడు చేసిన ఫోటోషూట్ చూస్తే అభిమానుల గుండెలు గల్లంతవ్వడం ఖాయం.