Home » Rashmika Remuneration
నేషనల్ కృష్, స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?
సోషల్ మీడియాలో ఓ మూవీ పేజీ రష్మిక రెమ్యునరేషన్ పెంచేసినట్టు, 4 - 5 కోట్లు తీసుకుంటున్నట్టు పోస్ట్ చేయడంతో రష్మిక ఆ పోస్ట్ కి రిప్లై ఇచ్చింది.