-
Home » Rat as assistant
Rat as assistant
డాక్టర్ గణపయ్య : కరోనా రోగులకు వైద్యం..అసిస్టెంట్ గా ఎలుక సేవలు
August 22, 2020 / 02:31 PM IST
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో బెంగళూరులో ఓ గణపతి ఆకట్టుకుంటున్నాడు. కరోనా కాలం స్టైల్లో డాక్టర్ గణపయ్య కరోనా పేషెంట్ కు ట్రీట్ మెంట్ చేస్తున్నాడు..గణపయ్యకు అసిస్టెంట్ గా ఆయన వాహన అయి ఎలుక డ్యూటీ చేస్తో�