Home » Rat Bathing
జల్లుజల్లుగా వాన చినుకులు పడుతుంటే చక్కగా ఎంజాయ్ చేస్తు స్నానం చేస్తోంది ఓ ఎలుక. తలమీద ముందున్న రెండు కాళ్లను చేతుల్లాగా తిప్పుతు వానచినుకులు టపటపా తలమీద పడుతుంటే వాటితో తల తడుపుకుంటున్నట్లుగా స్నానం చేస్తున్న ఈ ఎలుకకు శుభ్రత బాగా ఎక్కువ�