-
Home » Ratan Tata Old Photos
Ratan Tata Old Photos
రతన్ టాటా రేర్ ఫొటోలు. రతన్ టాటా పాత ఫొటోలు చూశారా..?
October 10, 2024 / 05:17 PM IST
భారతదేశం పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా నిన్న రాత్రి మరణించగా తాజాగా ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆయన పాత ఫోటోలు వైరల్ గా మారాయి.