-
Home » Ratan tata Udyog ratna award
Ratan tata Udyog ratna award
Ratan Tata : పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఉద్యోగ రత్న అవార్డు ..
August 19, 2023 / 05:49 PM IST
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాను వరించింది. సీఎం ఏక్ నాథ్ షిండే,డిప్యూటీ సీఎంలు చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు.