-
Home » Rathna Siddha Hospital
Rathna Siddha Hospital
#Coronavirus మందు కనిపెట్టా : ఇదే మెడిసిన్ అంటున్న తమిళ వైద్యుడు!
January 28, 2020 / 07:59 AM IST
ప్రపంచాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఏ క్షణంలో వైరస్ తీవ్రత పెరుగుతుందోనన్న భయంతో ప్రపంచ దేశాల ప్రజలంతా ప్రాణాల్నీ గుప్పిట్లో పట్టుకుని జీవిస్తున్నాయి. ఎప్పుడు ఏవైపు నుంచి కరోనా కాటేస్తుందోనని హడలి చస్తున్నారు. కరోనా వైర�