Home » Rathnam Movie
'రత్నం' సినిమా నేడు ఏప్రిల్ 26న తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాగా రత్నం తెరకెక్కింది.
తమిళనాడు ప్రభుత్వంపై విశాల్ చేసిన సంచలన కామెంట్స్ వైరల్ గా మారాయి.
విశాల్(Vishal) హీరోగా హరి దర్శకత్వంలో చేస్తున్న రత్నం సినిమా నుంచి తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ లుక్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.