Home » ration cards in telangana
ఈ రోజు నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
తెలంగాణలో రేషన్ కార్డుల విధివిధానాలు.. కొత్త కార్డుల జారీపై పదిరోజుల్లో నివేదిక ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం 4 లక్షల 97 వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరికి కార్డుల జారీ అంశం చాలాకాలంగా పెండింగ్ లో ఉం