-
Home » Ratua constituency
Ratua constituency
West Bengal Elections 2021 : పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న పోలింగ్
April 26, 2021 / 07:23 AM IST
పశ్చిమ బెంగాల్లో ఏడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.