Home » Ravanasura anthem
మాస్ మహారాజ్ రవితేజ 'ధమాకా' సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం రవితేజ ఒకే సమయంలో రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అందులో ఒకటి 'టైగర్ నాగేశ్వరరావు', మరొకటి 'రావణాసుర'. కాగా రావణాసుర మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది.