Ravanasura Movie Promotions

    Megha Akash: ‘రావణాసుర’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా మేఘ ఆకాష్

    April 6, 2023 / 06:34 PM IST

    అందాల భామ మేఘ ఆకాష్ టాలీవుడ్‌తో పాటు తమిళ్‌లోనూ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ బ్యూటీ తాజాగా మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ మూవీలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మేఘ

10TV Telugu News