Home » Ravanasura Pre-Release Event
మోడల్ ఎడిన్ రోజ్ రావణాసుర సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తాజాగా జరిగిన రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా మెరిసే లెహంగాలో అలరించింది ఎడిన్ రోజ్.
రవితేజ మెయిన్ లీడ్ లో రాబోతున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ దక్ష నగర్కర్ ఇలా చీరలో అదరగొట్టింది.
రవితేజ మెయిన్ లీడ్ లో రాబోతున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ మేఘ ఆకాష్ ఇలా రెడ్ డ్రెస్ లో అలరించింది.
రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి అభిషేక్ నామాతో పాటు రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా రావణాసుర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
తెలుగమ్మాయి పూజిత పొన్నాడ ప్రస్తుతం రావణాసుర సినిమాతో రాబోతుంది. తాజాగా రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా పూజిత పొన్నాడ చీరలో వచ్చి సందడి చేసింది.
మాస్ రాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.