Home » Ravanasura Release Date
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ మూవీపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న ప్రపంచవ