Home » ravanasurudu
రామాయణ్' ధారావాహిక విడుదలై 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ సీరియల్ అంతటి స్థాయిలో ఆదరణ లభించడం విశేషం. ఈ అద్భుతమైన దృశ్య కావ్యాన్ని రామానంద సాగర్ రచించి, దర్శకత్వం వహించారు