Home » Raveena Tandon Photos
అందాల భామ రవీనా టండన్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ తన అభిమానులను అలరిస్తూ వస్తోంది. అయితే వయస్సును దరిచేరనివ్వకుండా, ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అందాలతో పిచ్చెక్కిస్తోంది.