Home » Ravi Krishna Photos
రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన సినిమా ‘7G బృందావన్ కాలనీ’ ఈ సెప్టెంబర్ 22న రీ రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి సందడి చేశారు.