Home » Ravi Shankar Y
టాలీవుడ్ బడా సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది వరుసగా రెండు భారీ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. రెండు సినిమాలూ 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. రెండు సినిమాల్నీ ఒక్కరోజు తేడాతో రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన