Home » Ravi Teja Produces Tamil Hero Vishnu Vishal Matti Kusthi Movie
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలు చేస్తూ నటన మీదే దృష్టి పెడుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు సినీ నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టబోతున్నాడు. "RT టీమ్వర్క్స్" అనే ఈ సంస్థలో కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తూ, కొత్తవారికి అవకాశం కల్పించనున్నాడ