Ravikprakash

    కూచిపూడిలో కుతంత్రం : సంజీవని ఆస్పత్రి విరాళాల గోల్‌మాల్‌ కథ

    October 12, 2019 / 01:45 AM IST

    కూచిపూడిలో కుతంత్రం చేశారు. చారిత్రక పర్యాటక ప్రాంతాన్ని గద్దల్లా తన్నుకుపోవడానికి ప్రయత్నించారు. అమెరికా స్థాయిలో వైద్యం.. కూచిపూడిలో ఉచితంగా అందిస్తామంటూ గోతులు తవ్వారు. ట్రస్టు మాటున కబ్జాపర్వానికి తెరదీశారు. సిలికానాంధ్ర అక్రమాలు తవ

10TV Telugu News