Home » Ravinder Singh
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మేయర్ రవీందర్ సింగ్ పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి గంగుల కమలాకర్‌తో విబేధ�