Home » Ravindra Jadeeja
ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (870 పాయింట్లతో) అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు.
భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియాతో హోం సిరీస్ కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగనున్న అంతర్జాతీయ టీ20, వన్డే హోం సిరీస్ నుంచి పాండ్యకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది.