Home » Ravindra Jadeja personal life
జడేజా మరోసారి న్యూస్ లో హెడ్ లైన్ గా మారాడు. అభిమానులు అతడి వ్యక్తిగత వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. రవీంద్ర జడేజా భార్య ఎవరు? అని తెలుసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. జడేజా పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీ గురించి తెలుసుకుని అభిమానులు వం