-
Home » Ravindra Jadeja Team india
Ravindra Jadeja Team india
IND vs WI ODI Match : చరిత్ర సృష్టించిన జడేజా, కుల్దీప్ జోడీ.. వన్డే క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి.. బీసీసీఐ వీడియో వైరల్
July 28, 2023 / 12:20 PM IST
వన్డే క్రికెట్ చరిత్రలో ఐదు వికెట్ల పతనం తరువాత మిగిలిఉన్న బంతుల పరంగా ఇది రెండో అతిపెద్ద విజయం. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 180 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.