Home » Ravindra Jadeja
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో క్రమంగా ఆస్ట్రేలియా(Australia) పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్(Team India) ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ప్రతిష్టాత్మక టెస్టు చాంఫియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ మీదే ఉంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ధోని అంటే అదే మరీ. అతడిలా ఉండడం ఎవ్వరికి సాధ్యం కాదు. అతడు ఎలాంటి వాడో ప్రపంచం మొత్తానికి తెలుసని రాయుడు ఓ ఆంగ్ల మీడియాకు తెలిపాడు.
ఐపీఎల్(IPL) ముగిసింది. విజేత ఎవరో తెలిసిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ పై పడింది.
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక టైటిళ్లను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును చెన్నై సమం చేసింది.
రవీంద్ర జడేజా ఫోర్ కొట్టి జట్టును గెలిపించడంతో.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అతని భార్య రివాబా జడేజా భావోద్వేగానికి గురైంది.
చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ఆ జట్టు ప్లేయర్స్ సంబురాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జడేజాను తన భుజాలపైకి ఎత్తుకొని అభినందనలతో ముంచెత్తారు.
IPL 2023 : ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా రెండో పరాజయం. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.
బీసీసీఐ (BCCI) ఆటగాళ్లకు నాలుగు విభాగాల్లో వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటిస్తుంది. వీటిలో ఎ ప్లస్, ఎ, బి, సీ గ్రేడ్లు ఉంటాయి. ఏ ప్లస్ గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లకు రూ. 7కోట్లు, ఎ గ్రేడ్ విభాగంలో ప్లేయర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్ విభాగంలోని ప్లేయర్లక
Sourav Ganguly Praise Shubman Gill: శుభ్‌మాన్ గిల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని చూస్తున్నాను. గత ఆరు-ఏడు నెలలుగా గిల్ అద్భుతంగా ఆడాడు. భారత జట్టులో అతడు ఇప్పుడు శాశ్వత ఆటగాడు.