Ravindra Nagar

    ఠాగూర్ సినిమా సీన్ : చనిపోయిన చిన్నారికి ట్రీట్ మెంట్

    October 9, 2020 / 11:12 AM IST

    Chennai Children Hospital : ఠాగూర్‌ సినిమాలో చనిపోయిన ఓ వ్యక్తికి కార్పొరేట్‌ ఆస్పత్రి ఓ రేంజ్‌లో హడావుడి చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి తీరా డబ్బులు చెల్లించాక అతను చనిపోయాడని దీనంగా మొహం పెట్టుకొని చెప్తాడు ఓ వైద్యుడు. చనిపోయిన వ్యక్తినే ట్రీట

10TV Telugu News