Ravindranath resigns

    IPS Officer: కెరీర్‌లోనే నాలుగోసారి రాజీనామా చేసిన ఐపీఎస్ ఆఫీసర్

    May 10, 2022 / 11:25 PM IST

    IPS Officer: వేధింపుల ఆరోపణలు తట్టుకోలేక కెరీర్‌లో నాలుగోసారి పోలీసు ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు ఐపీఎస్ అధికారి పీ రవీంద్రనాథ్. “కర్ణాటక, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రవీంద్రనాథ్ ప్రవర్తించిన తీరు నన్ను బాధకు గురి చేసింది. SC & ST రూల్ 8 ప్రకారం.. ప్రొటె

10TV Telugu News