-
Home » Raviteja emotional note
Raviteja emotional note
Raviteja : 2022 చాలా కష్టంగా ఉంది.. ధమాకా సక్సెస్ ని వాళ్ళకి అంకితం చేస్తున్నాను..
January 1, 2023 / 12:20 PM IST
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా రవితేజ ఓ స్పెషల్ నోట్ ని ట్వీట్ చేశాడు. ఈ నోట్ లో.. నా ఫ్యాన్స్, వెల్ విషర్స్ అందరికి నా ధమాకా సినిమాని భారీ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ధమాకా సక్సెస్ ని 2022 సంవత్సరంలో మనల్ని వదిలి వెళ్లిన........