-
Home » Rawat alive at mishap time
Rawat alive at mishap time
Bipin Rawat : ప్రమాదం తర్వాత రావత్ ప్రాణాలతోనే ఉన్నారు – ఫైర్‌మెన్
December 9, 2021 / 10:01 AM IST
ప్రమాదం జరిగిన తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ బ్రతికే ఉన్నారని రెస్క్యూటీమ్ లోని ఫైర్‌మెన్ తెలిపారు. శిథిలాల నుంచి రావత్‌ను తాము ప్రాణాలతో బయటకు తీశామన్నారు.