Rayadurga

    గుడ్ న్యూస్ : దీపావళిలోపే రాయదుర్గం వరకు మెట్రో 

    September 29, 2019 / 05:04 AM IST

    రాయదుర్గానికి మెట్రో రైల్ సర్వీస్ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. దీపావళి పండుగకు ముందే హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం ప్రాంతానికి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. కిలోమీటర్ కు పైగా ఉండే ఈ మార్గంలో మెట్రో రైలు ప్రయాణీకులకు అందుబాటులోకి రానుం

10TV Telugu News