Home » rayagada
సోమవారం ఉదయం కొంత మంది పిల్లలు స్నానాలు చేసేందుకు ఆ కల్వర్టు దగ్గరకు వెళ్లారు. పిల్లలు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కల్వర్టు కుప్ప కూలిపోయింది.
Three killed, 15 injured in bus accident in Odisha : ఒడిషాలోని రాయగడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా… మరో 15 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కోరాపుట్ లోని లక్షీపూర్ నుంచి కటక్ వ�