Home » Rayalaseema Bandh
కరవులో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలంటూ ఇవాళ వామపక్షాలు రాయలసీమ బంద్ కు పిలుపు ఇచ్చాయి. కరువు నష్టపరిహారం, రుణమాఫీ అందించాలంటూ వామపక్ష పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి.