Raymond Harrington

    అదృష్టం అంటే ఇదే.. 25 లాటరీ టికెట్లను గెలుచుకున్నాడు

    August 7, 2020 / 08:54 AM IST

    అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 25 లాటరీలు గెలుచుకుని..లక్షాధికారి అయిపోయాడు. నక్క తోక తొక్కాడేమో సరదగా అంటున్నారు. ఒక్క లాటరీ వస్తే..బాగుంటుందేమోనని అనుకుంటుంటారు. ఇతనికి అన్ని లాటరీలు దక్కడంతో వార్తల్లోకి ఎక్క�

10TV Telugu News