Home » Raza Academy
మణిరత్నం తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'నవరస'. ఈ వెబ్ సిరీస్‌ను బ్యాన్ చెయ్యాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. ఫోటో పోస్టర్లో ఖురాన్‌ను అవమానించారని ఆరోపిస్తూ ముస్లీం సంఘాలు బ్యాన్ చెయ్యాలంటూ కోరుతున్నాయి.