Home » RBI Bank
ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో దేశంలోని ఐదు సహకార బ్యాంకులను ఆర్బీఐ నిషేధించింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే, ఐదు బ్యాంకుల్లో మూడు బ్యాంకులపై డిపాజిట్ విత్‌డ్రాపై నిషేధం విధించగా, మిగిలిన రెండు బ్యాంకుల్లో రూ. 5వేలు వరకు వి�