Home » RBI Faqs
Paytm FASTag FAQs : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం తర్వాత ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు తరచుగా అడిగే ప్రశ్నల (FAQs)కు సంబంధించి సమాధానాలను ఆర్బీఐ ప్రకటించింది.